'జనసేన'కు రాజకీయ పార్టీగా గుర్తింపు

imagesసినీ నటుడు పవన్‌ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి రాజకీయ పార్టీగా గుర్తింపు లభించింది. ఆ పార్టీకి రిజిస్ట్రేషన్‌ చేసినట్లు తెలంగాణ ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *