జగన్ సభలో అంబులెన్స్…అసలు విషయం ఇది!

13

జగన్ సభలో ప్రసంగిస్తుండగా అంబులెన్స్ రావడం.. ఆ అంబులెన్స్‌ను ప్రభుత్వమే పంపించి వికృత చర్యలకు పాల్పడుతుందని జగన్ శాపనార్థాలు పెట్టడం.. ఆ అంబులెన్స్‌కు దారిచ్చి పంపాలని జగన్ సభకొచ్చిన కార్యకర్తలకు పిలుపునివ్వడం.. ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఆ అంబులెన్స్‌లో పేషెంటే లేడని జగన్ చెప్పడం పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే జగనే ఈ డ్రామాకు తెరలేపాడు

. ఈ విషయంపై ఆరా తీసింటే.. సభలో పాల్గొన్న ఓ వైసీపీ కార్యకర్తకు దెబ్బతగిలితే ఆ పార్టీ కార్యకర్తలే అంబులెన్స్ పంపించాలంటూ ఫోన్‌ చేశారని తెలిపారు. ఈ విషయంపై నిజానిజాలు తెలుసుకోకుండా జగన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు

108 అంబులెన్స్‌ వస్తే ప్రభుత్వమే పంపించిందంటావా? నీకు సిగ్గు ఉందా జగన్ సభకు వచ్చిన ఓ వ్యక్తికి ప్రమాదం జరిగి గాయాలైతే అతడిని అంబులెన్స్‌లో తీసుకొస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావా అంటూ ఇరుకు సందుల్లో సభలు పెట్టడం ఏంటి.సిగ్గులేకుండా ఇరుకు సందులలో సభలు పెట్టి పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురిచేయాలని కేంద్రం ప్రయత్నిస్తుంటే జగన్‌ ఒక్క మాట మాట్లాడటం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here