జగన్ పాదయాత్ర తో వణికిపోతున్న బాబు

71

ఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య కామెంట్స్..

ఎన్నికల వచ్చినప్పడే బాబుకు ప్రజలు గుర్తుకు వస్తున్నారు…

ఎక్కడ దోరికితే అక్కడ అప్పు తీసుకుంటున్న బాబు…

ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంటే పథకాలను ప్రకటించమేమిటి….

తీసుకోస్తున్న అప్పంతా తెలుగు తమ్ముళ్ళకు దోచిపెడుతున్న బాబు..

నిలిచి పోయిన చెల్లింపులు..

ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్న బాబు..

ద్రవ్యాన్ని సృష్టిస్తానని గోప్పలు చెప్పిన బాబు మరి వేల కోట్లు అప్పు ఎందుకు చేశారు..

రాజధాని భూముల భవిష్యత్ అగమ్యగోచరమే…

ఎవడబ్బ సోమ్మని విచ్చలవిడి ఖర్చు చేస్తున్నారు…

జన్మభూమి అంతా భూటకం…

జగన్ పాదయాత్ర తో వణికిపోతున్న బాబు.

పాదయాత్రను సిఎం అవహేళన చెయ్యడం తగదు…

ప్రజలు అసహ్యించుకోక ముందే బాబు ఆలోచించుకోవాలి..

అప్పటి పాదయాత్ర కు ఇప్పటి పాదయాత్ర పోలిక ఉన్న మాట వాస్తం…

బాబులా బస్సులో గల్లా పెట్టి జగన్ వసూళ్ళకు పాల్పడలేదు.

రైతులన్నా అణగారిన వర్గాలన్నా బాబుకు అసహ్యం..

ఎన్టీఆర్ అమలుపరచిన మద్యపాన నిషేధాన్ని ఎత్తి వేసిన బాబు..

ప్రజల లబ్ధి చేకూర్చే విధంగా కాకుండా మభ్య పెట్టడం కోసం పథకాల ప్రకటిస్తున్న బాబు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here