జగన్ కేసులో మరో ఐఏఎస్ కి క్లీన్ చిట్ !!

37

వీడిపోతున్న మబ్బులు .లేపాక్షి నాలెడ్జి హబ్ కేసులో ఐఏఎస్ మురళీధర్ రెడ్డి తప్పేమీ చేయలేదని కోర్టు తేల్చి చెప్పింది . సీబీఐ మోపిన అభియోగాలలో ఒక్కదానికి కూడా సాక్ష్యం చూపించటంలో విఫలం అయిందని కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది .

దీనితో కలుపుకొని ఇప్పటివరకూ మొత్తం 9 కేసులలో జగన్మోహనరెడ్డి గారికి క్లీన్ చిట్ వచ్చినట్లయింది .

ఇంకా మిగిలిన రెండు కేసులలో కూడా సిబిఐకి ఇదే పరిస్థితి ఎదురుకాబోతుంది , ఏ ఒక్క కేసులో కూడా సరైన సాక్ష్యాలు లేకుండా అక్రమంగా కేసులు పెట్టిన ఫలితంగానే కోర్టుల్లో ఏమీ నిరూపించలేకపోతున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here