చంద్రబాబుపై ఇంటెలిజెన్స్‌ నిఘా..!

72

ap-cm-Chandrababu-Naidu-apvarthalu-comఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారు. ఆయనతో పాటు ప్రభుత్వంలో ఉన్న కొంత మంది అధికారుల పోన్‌ నెంబర్‌లను ట్యాప్‌ చేస్తున్నారు. ప్రధానంగా చంద్రబాబు చుట్టు సన్నిహితంగా ఉండే వ్యక్తుల ఫోన్‌ నెంబర్లు, అదే విధంగా చంద్రబాబు ఎవరితో మాట్లాడుతున్నారో దానికి సంబంధించి ఇంటిలిజెన్స్‌ వివరాలు ఆరా తీయడం జరుగుతోంది. వారు మాట్లాడుతున్న వాయిస్‌ కూడా రికార్డు చేయడం జరుగుతుందని తెలియవచ్చింది. ఈ విషయంపై ఏపీ పోలీసులు కూడా సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.

1 COMMENT

  1. Do you haνe a spam problem oon this site; I ɑlso am a
    blogger, annd Ӏ was curious aƅout your situation;
    mаny of us haνe creatеd ѕome nicde practices ɑnd we aге looking to traɗe solutions wіth other folks, be sure
    to shoot me an e-mail іf interestеd.

    My web site: green drinks make

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here