ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం!

26

శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం లో గుంటూరు పశ్చిమ ఎంఎల్ఏ మెదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో ఆదివాసీ ప్రజల నోటి మాట గా ఉండేధుకు గుంటూరు జిల్లా నుండి ఒకరిని ఎంఎల్ఏ గా ఎన్నుకోవలసిన అవసరం ఉందని అన్నారు.అదేవిధంగా అధివాసిల వలసలు నివారించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తామని తెలిపారు

కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ,,,,,,

గిరిజన, అధివాసి ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, వీరికి ప్రభుత్వం నుండి వచ్చే నిధులు పూర్తి స్థాయిలో ఖర్చు చేయాలని నిర్ణయించారు.అదేవిధంగా అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయడంలో అధికారులు పూర్తి సమచారంన్ని, విస్తృతంగా ప్రచారం చేసి ఆదివాసీ సంక్షేమ కోసం అన్ని విధాలుగా అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోన శశిధర్, జడ్పీ చైర్మన్ జానీమూన్, జె. సి, ఎంఎల్ఏ మెదుగుల వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here