ఘనంగా ‘డిక్టేటర్‌’ ఆడియో విడుదల

92

Dictator-Movie-Audio-Launch-in-Decemberఆంధ్రప్రదేశ్‌  నూతన రాజధాని అమరావతిలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా  తెరకెక్కిన చిత్రం ‘డిక్టేటర్‌’ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం వైభవంగా జరిగింది. ఏపీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తొలి సీడీని ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆవిష్కరించి చిత్ర కథానాయకుడు బాలకృష్ణకు అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here