కోటి కుటుంబాలకు విడియో కాన్ఫరెన్స్ నిర్వహించే సదపాయం ప్రపంచంలో ఒక్క ఏపీకి మాత్రమే ఉంది!

23

కోటి కుటుంబాలకు విడియో కాన్ఫరెన్స్ నిర్వహించే సదపాయం ప్రపంచంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమే ఉంది అన్ని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. భూసార పరీక్ష లు చేయిస్తున్నాం. తెగులు ఉన్నాలేకున్నా ఒకప్పుడు పచ్చని పైర్లకు హానికరమైన క్రిమిసంహారక మందులు వెదజల్లేవారు
విశాఖలో ఈనెల 24 నుంచి 3 రోజుల పాటు సిఐఐ సదస్సు
ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఎన్నడూ రానన్ని పరిశ్రమలను మా హయాంలో వచ్చాయి. ఆడపిల్లలపై అసభ్యంగా ప్రవర్తించడం, ర్యాగింగ్ చేయడం మంచిది కాదు ,భూ కబ్జాలు,సైబర్ నేరాలు పెరిగాయి..
మీరు ఇంటినుంచి బయటికి వెళితే మీ ఇంటికి ప్రభుత్వమే కాపలా కాస్తుంది. సీసీ కెమేరాలతో దొంగలు దొరికిపోతున్నారు
ఇష్టానుసారం ప్రవర్తిస్తే దొరికిపోతారు ఆడపిల్లలు ధైర్యంగా తిరగాలి ..రౌడీ షీటర్ల ఫొటోలన్నింటినీ ఆన్ లైన్ లో పెడతాం అటువంటి వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాం. రౌడీలు అనేవాళ్లు రాష్ట్రంలో ఉండకూడదు ప్రమాదవశాత్తు చనిపోతే పరిహారం ఇస్తున్నాం.
ఎస్సీలకు 75 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇస్తున్నాం
అనేక రాయితీలను ఇస్తున్నాం. రాష్ట్రంలో ప్రతికుటుంబ సమాచారం నా దగ్గర ఉంటుంది. ప్రతి కుటుంబానికి రూ 10 వేల ఆదాయం తీసుకొస్తాం.
మీరు 35 ఇళ్ల లో మనుషులు సాధికారత సాధించేందుకు తోడ్పడాలి రూ. 10 వేల ఆదాయం కంటే తక్కువ ఉండకూడదు
ఒకప్పుడు 45% మంది ట్యాక్సీలలో తిరిగేవాళ్లు. ఇప్పుడు 80% ట్యాక్సీలను వినియోగించుకుంటున్నారు.
మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీ ఊరులో ఉన్న వనరులతో వస్తువులు తయారు చేయవచ్చు మార్కెటింగ్ చేయవచ్చు. బ్రాండింగ్ మేము ఇస్తాం
ప్రతి స్వయం సహాయక మహిళ ఎంటర్ ప్రెన్యూర్ కావాలి ఒక చిన్న హోటల్ లేదా దుకాణం నడపవచ్చు
ఆలోచనకు ఆకాశమే హద్దు. ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి గ్రామంలో అందరి ఆరోగ్యం బాగుండాలంటే, నేనిచ్చే సంక్షేమ కార్యక్రమాలు సరిగ్గా అమలు జరుగుతున్నాయా లేదా మీరు చూడండి మీ ఇంటి ముందు దీపం వెలిగిందో నేను ఆఫీసునుంచి పర్యవేక్షించే సదుపాయం ఉంది. బాగా చదువుకున్న వారు గ్రామాలలో ఉన్నారు. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. జన్మభూమి కమిటీలున్నాయి. మీ ఊరి నుంచి విదేశాలకు వెళ్లినవారున్నారు. ఇంటి లోంచి బయటికి రాకుండా మీ ఇంట్లో నుంచే మీ వాళ్లతో వీడియో కాన్ఫరెన్స్ చేస్తాం. ఎక్కడ ఉన్నా జన్మభూమిని మరచిపోకూడదు ఈ నెల 21 న ఈ కార్యక్రమం ప్రారంభించాం. ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఇక అయిపోయిందనుకోవద్దు మళ్లీ నెలరోజులకు ఇదే తేదీన మళ్లీ సాధికారమిత్రలతో సమావేశమై సమీక్షిస్తను సమస్యలు మనం సృష్టించుకున్నవే. పేదలందరికీ తిండి పెట్టవచ్చు కొందరు టీవీలలో, పత్రికల్లో నాకు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. నేను వాటిని పట్టించుకోవడం లేదు. నేను గర్భిణులకు సీమంతం కార్యక్రమం ప్రవేశపెట్టాను
గర్భిణులకు ఆత్మస్థయిర్యం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పంచాయతీ మెంబర్లు అంతా కలసి గ్రామంలో గర్భిణులకు సీమంతం చేయాలి. అన్న ప్రాసన కార్యక్రమం చేపట్టింది కేవలం వారికి పౌష్ఠికాహారం అందించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here