వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. నెల్లూరుజిల్లా వెంకటగిరి రూరల్ మండలం, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు… పంజాం ధనుంజయ మరియు వెంకటగిరి మండల మహళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు… మల్లెపూల మహాలక్ష్మి లతో పాటూ, మాజీ సర్పంచులతో పాటూ సుమారు 150 మందిపైగవెంకటగిరి నియోజకవర్గం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కలిమిలి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో… కాంగ్రెస్ పార్టీ వీడి, వైసిపి తీర్ధం పుచ్చుకున్నారు.