ఒంగోలు ట్రిపుల్‌ ఐటీకి అబ్దుల్‌ కలాం పేరు..!

47

apj abdul kalamదివంతగ మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం జ్ఞాపకార్థం నాగార్జున వర్శిటీలో ఒక కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీకి కలాం పేరు మీద నామకరణం చేయాలని, రాష్ట్రంలో ప్రతిభా అవార్డులు కలాం పేరుతో విద్యార్థులకు ఇవ్వడానికి రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడించారు. విజయవాడలో ఏపీ కేబినెట్‌ తొలి సమావేశం జరిగింది. భేటీ ముగిసిన అనంతరం సమావేశంలో మంత్రివర్గం తీసుకున్న నిర్నయాలను మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here