ఏపీలో ఆపరేషన్ గరుడ కొనసాగుతోంది: శివాజీ

13

ఆంధ్రప్రదేశ్‌లో ఆపరేషన్ గరుడ కొనసాగుతోందని హీరో శివాజీ స్పష్టం చేశారు. చంద్రబాబును గద్దె దింపేందుకు ఎవరి పాత్రలను వారు సమర్థ౦గా పోషిస్తున్నారని తెలిపారు. ఏపీలో రాజకీయాలు కాదు…కుట్రలు, కుతంత్రాలు సాగుతున్నాయని విమర్శించారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనని శివాజీ తేల్చిచెప్పారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శించుకున్న శివాజీ ఏపీకి ప్రత్యేక హోదా రావాలని స్వామివారిని ప్రార్ధించినట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here