ఏపీకి మరో జాతీయ అవార్డు

101

Seemandhra-pollingఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో జాతీయ అవార్డు దక్కింది. పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు మెన్స్ అనే పత్రిక అవార్డును అందజేసింది.  ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వం తరపున ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు అవార్డును అందుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనా దక్షత వల్లే ఏపీలోకి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. అలాగే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు తరలిరావాలని ఆయన కోరారు. ఇప్పటికే ఏపీకి వరుసగా జాతీయ అవార్డులు రావడం శుభపరిణామమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here