ఎమ్మెల్యే రోజాకు కీలక పదవిని అప్పగించిన జగన్

38

మంత్రి పదవి దక్కకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురైన నగరి ఎమ్మెల్యే రోజాకు ముఖ్యమంత్రి జగన్ తీపి కబురు అందించారు. ఆమెకు కీలకమైన పదవిని అప్పగించారు. ఏపీఐసీసీ ఛైర్ పర్సన్ గా రోజాను నియమిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు.తనకు జగన్ ఏ పదవి ఇస్తారో తెలియదని ఇటీవల రోజా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.ఏ పదవి ఇచ్చినా తగిన న్యాయం చేస్తానని ఆమె తెలిపారు.ఈ నేపథ్యంలో కార్పొరేషన్లలో కీలకమైన ఏపీఐసీసీ ఛైర్ పర్సన్ పదవి ఆమెను వరించింది.దీంతో, ఆమెకు ఊరట లభించినట్టైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here