ఎగ్జిట్ పోల్ ఫలితాల తేదీని ప్రకటించిన లగడపాటి..!

157

రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కోమటి జయరాం అధ్యక్షతన కాలిఫోర్నియాలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ సదస్సు నిర్వహించారు..

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా లగడపాటి రాజగోపాల్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఎల్వీఎస్ ఆర్కే ప్రసాద్ హాజరయ్యారు. సంక్షేమం, అభివృద్ధి చేసిన వారికే ప్రజలు పట్టం కట్టబోతున్నారని అన్నారు.

మే 19 న ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించనున్నట్లు లగడపాటి తెలిపారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో తన సర్వే లెక్క ఎందుకు తప్పిందో కూడా ఆరోజే చెబుతానన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here