ఇది ముమ్మాటికీ ఆపరేషన్ గరుడలో భాగమే; మంత్రి జోహార్

10

రైతుల కోసం పోరాడితే చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వటం బాధాకరం. ఉత్తర తెలంగాణకు నీరు అందించాలని 2010లో బాబ్లీ ప్రాజెక్టు అక్రమ నిర్మాణాన్ని వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. 2010లో ప్రజా సమస్యలపై జరిగిన ఒక అంశాన్ని 2018 తెలంగాణ ఎన్నికలు జరిగే సమయంలో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వటంపై ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉపసంహరించుకోకపోతే 5 కోట్ల ఆంధ్రులే కాకుండా 11 కోట్ల తెలుగు ప్రజలు అండగా నిలబడతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here