ఆ కుర్రాడును కలవాలనుకుంటున్నా..రామ్ చరణ్

మగధీర సినిమాలో హీరో రామ్ చరణ్ చెప్పిన ‘షేర్ ఖాన్’ అనే డైలాగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ బాలుడు చెప్పిన ఆ లెంగ్తీ డైలాగ్ ను వీడియో తీసి నెట్ లో పోస్ట్ చేశారు. ఈ డైలాగ్ రామ్ చరణ్ ను సైతం విపరీతంగా ఆకట్టుకుందట. ‘ఆ వీడియోను ప్రతీ రోజూ చూస్తా. నిజంగా ఆ కుర్రాడి టాలెంట్ ను అభినందించాలి.  చాలా అద్భుతంగా ఉంది. అతన్ని కలవాలనుకుంటున్నాను. ఆ యువకుడి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించండి’ అని రామ్ చరణ్  ఫేస్ బుక్ స్నేహితులకు విజ్ఞప్తి చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *