'ఆదర్శ ముఖ్యమంత్రి' అవార్డును అందుకున్న చంద్రబాబు

60

babuఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్‌ స్టూడెంట్‌ పార్లమెంట్‌ ‘ఆదర్శ ముఖ్యమంత్రి’ అవార్డుకు ఎంపికైన ఆయన పుణెలో జరిగిన 6వ ఇండియన్‌ స్టూడెంట్‌ పార్లమెంట్‌ కార్యక్రమంలో పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి నటుడు, బీజేపీ ఎంపీ శత్రఘ్నసిన్హా, తదితరులు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here