ఆత్మహత్యలకు పాల్పడొద్దు: జనసేన పార్టీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని జనసేన పార్టీ ఓ ప్రకటనలో కోరింది. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని దాన్ని కచ్చితంగా సాధించుకుంటామని ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా పనిచేస్తామని ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *