ఆగస్ట్ 7న వస్తున్నా ‘శ్రీమంతుడు’

92

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న ‘శ్రీమంతుడు’ చిత్రం ఆగష్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 9 మహేష్ పుట్టిన రోజు కానుకగా రెండు రోజుల ముందే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మైత్రి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్ర ఆడియో జులై 18న విడుదల కానుంది. అలాగే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఓ ఛానెల్ భారీ రేటుకు దక్కించుకుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here