ఆగస్టు 2న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం!

38

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని ఒకటవ బ్లాకులో సమావేశం జరుగనుంది. అమరావతి రాజధానితో పాటు,రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో పరిశ్రమలు, సంస్థలకు భూములు కేటాయించడం, నిరుద్యోగ భృతికి సంబంధించి విధానాపరమైన నిర్ణయం తీసుకోవడం, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు, కేంద్రం పథకాలు, పోలవరం ప్రాజెక్టు, రాజధానికి నిధులు, సేంద్రీయ వ్యవసాయం, ప్రభుత్వ పాలన 1500 రోజులు పూర్తయిన సందర్భంగా గ్రామదర్శిని వంటి పలు అంశాలపై చర్చ జరుగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here