ఆగస్టు 2న రాష్ట్ర బంద్‌..జగన్

29

ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఆగస్ట్ 2వ తేదీన రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. వైకాపా కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..  పార్లమెంట్‌లో హోదా అంశాన్ని ఖూనీ చేశారని వ్యాఖ్యానించారు. విభజన నష్టాన్ని పూడ్చేందుకు న్యాయం చేస్తామని నాటి ప్రధాని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు, భాజపా నేతలు ఐదుకోట్ల మంది ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here