అవినీతికి కేరాఫ్ అడ్రస్ వైసీపీ ..బుద్ధా వెంకన్న

భూమన కరుణాకర్ రెడ్డి, వైసిపి నాయకులు డేరాబాబా ఆశ్రమంలో శిక్షణా పొందారు.ప్రజల సొమ్మును ఎలాగా దొచేయాలి అనేది భాగా శిక్షణా తీసుకున్నారు. డేరా బాబా గదులో వెలుగుచూస్తన్న దానికన్న ఇడుపుల పాయలో అంతకన్న ఎక్కువ నిధులు బయట పడుతాయి. అలాంటి అవినీతి పరులు చంద్రబాబు నాయుడు ను విమర్శించడం హస్యస్పదం.ఒక్క చిన్న జెరక్స్ షాపు నిర్వహించుకునే భూమన్న ఈ రోజు ఇని ఆస్తులు ఎలాగా సంపాదించావు.ఏడు కొండలా వాడికే ఆస్తి పంపకాలు చేసినా నాయకులు వైస్.రాజశేఖర్ రెడ్డి,భుమన్న కరుణాకర్ రెడ్డి.అందుకే రాజశేఖర్ రెడ్డికి…గతిలేని చావు…కొడుకు జగన్ అవినీతి పరుడుగా బిరుదు లు పొందారు.జగన్ ఎప్పటికి ఎమి కారు కాలేడు….తన అవినీతి తో అందరు అవినీతి పరులు లాగా కనపడుతున్నారు. అసలు సీఎం కంటి మీదా కునుకు లేకుండా నిరంతరం కృషి చేస్తుంటే..అవినీతి సామ్రాజ్య పరులు విమర్శలను జనాభా చూస్తున్నారు.చంద్రబాబునాయుడు సంక్షేమ పథకాలు, నిరంతరం అభివృద్ధి పై అకాంక్ష ఉన్న నాయకుడు.ఇంటి ఇంటి తెలుగుదేశం ప్రజలు బ్రహ్మ రథం పడుతుంటే,అవినీతి కుటుంబం అనే కార్యక్రమంను ప్రజలు తరిమి కొడుతున్నారు .ఒక్కసారి భారత బలగాలు ఇడుపుల పాయలో దాడి చేస్తే..డేరా బాబా ఇంట్లో బయట పడ్డ ఆస్తిపంజారాలు కన్న ఎక్కువ బయటపడుతాయి. అనంత పద్మనాభ స్వామి దేవాలయం లో కన్నా ఎక్కువ ఖజనా బయట పడుతాయి. దేశ ప్రధాని పదవిని తృణ ప్రయాంగా వదులుకున్న ఏకైక నాయకుడు చంద్రబాబు.ఎపిలో ఉన్న 175సీట్లను గెలిపించి చంద్రబాబుకు ప్రజలు కానుకగా ఇవ్వనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *