అమ్మాయిలపై దాడులను యువత తిప్పికొట్టాలి

30

pavanశ్రీకాకుళం జిల్లా రాజాంలోని సీఎంఆర్ ఐటీలో జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు,సినీనటుడు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మాయిలపై దాడులను యువత తిప్పి కొట్టాలని పవర్‌స్టార్‌ పిలుపు నిచ్చారు. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని, సమాజసేవే ముఖ్యమని పవన్‌ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here