అనంతలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఈ సంవత్సరం అనంతపురం వేదికగా ఘనంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం నిన్న రాత్రే అనంతపురం చేరుకున్న ముఖ్యమంత్రి రాత్రి అక్కడే బస చేసి, ఈ ఉదయం 9 గంటలకు అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియంలో జాతీయ పతాకావిష్కరణ గావించారు. అదే వేదికపై నుండి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *