అడ్డంగా దొరికిన జగన్‌..!

106

jaganనవంబర్ 26 నా రేణిగుంట విమానాశ్రయం లో జరిగిన రాదంతం వీడియో పూటెజ్ జాతీయ న్యూస్ ఛానల్ ఇండియాటుడే టీవీ ఆ ఫుటేజ్ను సంపాదించి ప్రసారం చేసింది. రాజంపేట ఎంపీ, తమ పార్టీ నేత మిథున్ రెడ్డి తిరుపతి ఎయిర్ పోర్ట్ మేనేజర్ను కొట్టినట్లు కేసు పెట్టారని ఆరోపించారు. ఆ మేనేజర్ అరగంటముందుగానే కౌంటర్ మూసేస్తే, ఫ్లైట్ ఎక్కాల్సిన 19 మంది ప్రయాణీకులు నిలిచిపోయారని, మిధున్ రెడ్డి అడిగినందుకు అతనిని కొట్టినట్లు కేసు నమోదు చేశారని అన్నారు. “నిజంగా మిధున్ రెడ్డి కొట్టి ఉంటే సీసీ ఫుటేజ్ బయటపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆ ఫుటేజ్లో తమవాళ్ళు మేనేజర్ను కొట్టి ఉంటే మిథున్ రెడ్డితో రాజీనామా చేయిస్తానని, లేకపోతే చంద్రబాబు రాజీనామా చేయాలని చెప్పారు.

ఈ పూటేజ్ తో గజన్ కి నోటా ఇంకో సెల్ఫ్ గోల్… పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here